సికింద్రాబాద్‌లోని సంగీత్ థియేటర్ వద్ద శనివారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Dec 10 2016 5:34 PM | Updated on Mar 21 2024 7:52 PM