శేషాచలం ఎన్కౌంటర్ కేసులో సాక్షులను సిట్ విచారిస్తోంది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో సిట్ బృందం విచారణ చేస్తోంది. సోమవారం అర్ధరాత్రి తమిళనాడులోని తిరువన్నామలై నుంచి సాక్షులను తీసుకువచ్చారు. అయితే తమవారి ప్రాణాలకు ముప్పు ఉందని సాక్షుల బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.