భారత్‌లోనే ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి! | Saifee Hospital doctors reacts on world Heavy weight women death | Sakshi
Sakshi News home page

Sep 26 2017 1:53 PM | Updated on Mar 20 2024 11:59 AM

ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరొందిన ఎమాన్‌ అహ్మద్‌ చనిపోవడంపై ముంబైలో ఆమెకు చికిత్స అందించిన వైద్యులు స్పందించారు. ఎమాన్‌ను భారత్‌ నుంచి అబుదాబికి తీసుకెళ్లడమే ఆమె మృతికి కారణమైందని బేరియాట్రిక్ సర్జన్ అపర్ణా గోవిల్ భాస్కర్ ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement