ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు | RTC unions to go on indefinite strike from midnight | Sakshi
Sakshi News home page

May 6 2015 7:48 AM | Updated on Mar 22 2024 11:05 AM

ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రభుత్వ వర్గాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ, ఏపీలో ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన బాట పట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement