గుర్మీత్‌ తీర్పు.. అల్లర్లు... అంతా దైవలీల! | Radhe Maa Reaction on Ram Rahim verdict and Violence | Sakshi
Sakshi News home page

Aug 28 2017 2:09 PM | Updated on Mar 21 2024 8:58 AM

డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఎపిసోడ్‌పై మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా స్పందించారు. గుర్మీత్‌ దోషిగా తేలటం, హరియాణాలో హింస చెలరేగటం అంతా దైవ నిర్ణయమే అని ఆమె పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement