ఉపఎన్నికల్లో ‘అధికార’ హవా | 'power' in the hawa by-election | Sakshi
Sakshi News home page

Nov 23 2016 6:40 AM | Updated on Mar 22 2024 10:55 AM

ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నవంబర్ 19న జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు ఆధిపత్యం నిలుపుకున్నాయి. ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. నాలుగు లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ రెండు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రెండు సీట్లు గెలిచాయి. పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బెహర్, తమ్లుక్ లోక్‌సభ, మోంటేశ్వర్ అసెంబ్లీ స్థానాలను టీఎంసీ కై వసం చేసుకుంది. అస్సాంలోని లఖిన్‌పూర్ లోక్‌సభ, భైతలంగ్సో అసెంబ్లీ.. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ లోక్‌సభ, నేపనగర్ అసెంబ్లీ స్థానాలను అధికార బీజేపీ చేజిక్కించుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement