పెట్రోల్ బంక్ల్లో ఫిక్స్డ్ పెట్టేశారు... | Petrol bunks fix maximum limit of Rs 500 on fuelling | Sakshi
Sakshi News home page

Nov 9 2016 4:23 PM | Updated on Mar 21 2024 11:34 AM

దేశవ్యాప్తంగా రూ.500, 1000 నోట్ల ఆకస్మిక రద్దుతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంక్లు, హాస్పటల్స్, రైల్వేస్టేషన్లు, పాలకేంద్రాలు, ఎయిర్పోర్టుల్లో ఐదు వందలు, వెయ్యి రూపాయిల నోట్లు చెలామణి అవుతాయని కేంద్రం చెప్పినప్పటికీ చాలా ప్రాంతాల్లో అవి అమలు కావడం లేదు. పలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో అయిదు వందల నోట్లను తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement