పోలీసు అధికారే దోపిడీ సూత్రధారి | OSD Samaijan is the main accused in gold robery case | Sakshi
Sakshi News home page

Jun 15 2015 6:22 PM | Updated on Mar 21 2024 10:47 AM

నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు దోపిడీ కేసు సంచలన మలుపు తిరిగింది. బంగారం వ్యాపారి నుంచి రూ. 90 లక్షల దోపిడీలో ప్రధాన సూత్రధారి ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీడీ సమయ్‌జాన్‌రావేనని తేలడంతో నెల్లూరు జిల్లా పోలీసులు సోమవారం ఆయనను అరెస్టు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement