బీజేపీ ‘ముట్టడి’ భగ్నం | muslim reservations issue, bjp leaders arrested in telangana | Sakshi
Sakshi News home page

Apr 17 2017 7:10 AM | Updated on Mar 21 2024 8:52 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముస్లిం రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ ఆదివారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నాలుగు కిలోమీటర్ల వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదర్‌గూడలోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్‌బాగ్‌ చౌరస్తా, ట్రాఫిక్‌ కంట్రోల్‌రూం, రవీంధ్రభారతి, లక్డీకపూల్, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్, ఖాన్‌లతీఫ్‌ఖాన్‌ భవనం, హజ్‌ హౌస్, గన్‌ఫౌండ్రీ తదితర ప్రాంతాల్లో ముందస్తుగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement