రేప్‌ కేసులో ఎమ్మెల్సీ కొడుకు..? | MLC's son in rape case? | Sakshi
Sakshi News home page

May 9 2017 12:07 PM | Updated on Mar 20 2024 1:45 PM

రాష్ట్ర రాజధాని నగరంలో ఓ యువతిపై జరిగిన రేప్‌ కేసులో ఓ ఎమ్మెల్సీ కొడుకు ఉన్నట్టు తెలుస్తోంది. కొంపల్లికి చెందిన ప్రీతమ్‌రెడ్డి అనే వ్యక్తి.. పబ్‌లో పరిచయంతో యువతి(23)ని తన ఇంటికి పిలిపించుకొని శనివారం (ఈనెల 6న) అత్యాచారానికి పాల్పడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement