చినబాబూ చిటికేశాడా? | Lokesh babu is struck to investigate on Revanth reddy's | Sakshi
Sakshi News home page

Jun 12 2015 6:42 AM | Updated on Mar 21 2024 6:38 PM

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఆయన కుమారుడు లోకేశ్ కూడా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో జరిగిన బేరసారాలు, సంప్రదింపుల్లో లోకేశ్ కూడా జోక్యం చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య వినియోగించిన ఫోన్ నుంచి ‘చినబాబు’ మాట్లాడినట్లు అవినీతి నిరోధక శాఖ భావిస్తోంది. ఈ ఫోన్ సంభాషణల రికార్డులను కూడా సేకరించింది. అయితే అందులోని మాటలు లోకేశ్‌వేనా కాదా అని నిర్ధారించుకునేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement