'చంద్రబాబూ ఆ ఒక్కమాట చెప్పు' | kotamreddy sidhar reddy slams cm chandrababu Cash-for-vote scam | Sakshi
Sakshi News home page

Mar 24 2017 10:58 AM | Updated on Mar 20 2024 1:43 PM

'మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ' అని ఆడియో టేపుల్లో వినిపించిన మాట 'నాది కాదు' అని అసెంబ్లీలో ఒక్కమాట చెప్పండి అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరారు. ఓటుకు కోట్లు కేసుపై అసెంబ్లీలో చర్చ జరగాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం అసెంబ్లీలో పట్టుబట్టింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement