రింగ్‌లో మట్టికరిపించి ప్రేమలో పడ్డారు | John Cena Proposed to Nikki Bella Inside WrestleMania Ring | Sakshi
Sakshi News home page

Apr 3 2017 10:49 AM | Updated on Mar 21 2024 8:56 PM

ఓ ఆటలోగానీ, పోటీలోగానీ విజయం అనంతరం తమకు నచ్చిన ప్రేయసికి, ప్రియుడికి ప్రపోజ్‌ చేసే సన్నివేశాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అప్పటి వరకు చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోయినా తాను విజయం సాధించినచోట మనుసులో ఉన్న వ్యక్తి అక్కడే ఉండి ఉంటే మాత్రం ప్రేమ తన్నుకొని రావడం మాత్రం ఖాయం. సరిగ్గా రెజ్లింగ్‌ స్టార్‌ జాన్‌ సేనా విషయంలో అదే జరిగింది.

Advertisement

పోల్

Advertisement