ఇస్లామిక్ స్టేట్... ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ. ఇప్పటివరకు కొన్ని దేశాల మీద మాత్రమే దృష్టిపెట్టి అక్కడ రక్తపుటేర్లు ప్రవహింపజేస్తున్న ఐఎస్.. తాజాగా భారతదేశం మీద కూడా దృష్టి పెట్టిందట. భారతదేశాన్ని ఆక్రమించాలని చాలా ఆసక్తిగా ఉందట.