దీక్ష విరమించిన ఉక్కుమహిళ | Irom Sharmila ends 16-year fast | Sakshi
Sakshi News home page

Aug 10 2016 7:24 AM | Updated on Mar 22 2024 11:06 AM

మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల(44) తన 16 ఏళ్ల నిరవధిక నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు కోసం తాను మణిపూర్‌కు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని ప్రకటించారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement