అమెరికాలోని ఫ్లోరిడా తూర్పు తీరాన్ని వణికించిన హరికేన్ ఇర్మా సోమవా రం సాయంత్రానికి బలహీనపడి కేటగిరీ 1 స్థాయికి చేరింది. హరికేన్ ధాటికి ఫ్లోరిడాలో మృతుల సంఖ్య నాలుగుకు చేరగా.. దాదాపు 62 లక్షల మంది అంధకారంలో ఉన్నారు.
Sep 12 2017 8:26 AM | Updated on Mar 20 2024 11:59 AM