హరికేన్ ఇర్మా.. అందరినీ భయపెట్టింది. అమెరికా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇళ్లలో ఉన్నవాళ్లు ఎవరూ బయటకు రాలేదు.. గాలులు భీకరంగా వీస్తున్నాయి.. కెరటాలు అంతెత్తున ఎగిసి పడుతున్నాయి. అయినా.. విద్యుక్తధర్మంలో ఎక్కడా రాజీ పడలేదు.