అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్ టింకూ అరెస్ట్ | International red sandal smuggler Rinku sharma arrested | Sakshi
Sakshi News home page

Jul 20 2015 3:35 PM | Updated on Mar 21 2024 8:30 PM

మరో ఎర్ర చందనం స్మగ్లర్‌ను పోలీసలు అరెస్టు చేశారు. అంతార్జాతీయ స్థాయిలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న టింకూ శర్మను కడప పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఈ విషయాన్ని వైఎస్సార్ జిల్లా పోలీసులు జిల్లా కేంద్రంలో వెల్లడించారు. గత రెండు రోజుల క్రితం అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ జైపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఢిల్లీ, చైనాలోని అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement