స్టెల్లా కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య | inter 1st year student commits suicide in vijayawada stella college | Sakshi
Sakshi News home page

Sep 21 2015 7:22 PM | Updated on Mar 20 2024 3:53 PM

విజయవాడ స్టెల్లా కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న భానుప్రీతి సోమవారం హాస్టల్లోని తన గదిలో (రూం నెంబర్ 127) ఉరి వేసుకుంది. మృతురాలి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం. భానుప్రీతి ఇంటినుంచి ఆదివారమే హాస్టల్కు వచ్చింది. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కళాశాల యాజమాన్యం సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement