గుంటూరు నుంచి పోటీ చేస్తా: గల్లా | i will contest in guntur loksabha constituency says jayadev galla | Sakshi
Sakshi News home page

Jan 19 2014 5:14 PM | Updated on Mar 20 2024 3:12 PM

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ....ఈ నెలాఖరున తన రాజకీయ నిర్ణయం ఉంటుందని జయదేవ్ తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement