పోలవరం ప్రాజెక్టు పనులు చేసే సత్తా ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్‌కి లేదని సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. ఆ సంస్థకు కనీసం సరిపడినన్ని మానవ వనరులు కూడా లేవని తెలిపారు.
Apr 18 2017 6:33 AM | Updated on Mar 20 2024 3:11 PM