భవానీలతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి | Heavy People in Vijayawada Kanaka Durga Temple | Sakshi
Sakshi News home page

Jan 4 2016 7:08 AM | Updated on Mar 21 2024 8:11 PM

భవానీదీక్ష విరమణ కోసం వచ్చిన భక్తులతో దుర్గమ్మ కొండ ఎరుపెక్కింది. ఐదు రోజుల దీక్ష విరమణోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి భవానీలు భారీగా తరలివస్తున్నారు. స్నానాల కోసం వచ్చిన భవానీ భక్తులతో కృష్ణానది తీరం ఎరుపు మయమైంది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement