గుర్మీత్‌ ఆశ్రమంలో అబార్షన్‌ సెంటర్లు | gurmeet singh secrets revealing one by one | Sakshi
Sakshi News home page

Sep 10 2017 5:01 PM | Updated on Mar 21 2024 8:58 AM

తొవ్వేకొద్ది గుర్మీత్‌ బాబా పాపాల పుట్ట పగులుతోంది. డేరా సచ్చా సౌదా పేరుతో తనకంటూ ప్రత్యేక ప్రపంచాన్ని తయారు చేసుకున్న గుర్మీత్‌ బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. ప్లాస్టిక్‌ కరెన్సీ, ప్రపంచ వింతల నమూనాలు, సినిమా షూటింగ్‌ కోసం ప్రత్యేక సెట్‌లు, ప్రత్యేక ఆయుధ కారాగారం, ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement