ప్రధానిపై విమర్శలెక్కుపెట్టిన రాహుల్‌ | GST is Gabbar Singh Tax, says the Congress leader | Sakshi
Sakshi News home page

Oct 23 2017 6:47 PM | Updated on Mar 21 2024 8:47 PM

గుజరాత్‌లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్‌లో పర్యటించగా, మరుసటి రోజే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement