అశ్రునయనాలతో సోదరుల అంత్యక్రియలు | gattu srikanth reddy attended brothers funeral | Sakshi
Sakshi News home page

Mar 2 2017 2:00 PM | Updated on Mar 22 2024 11:05 AM

కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం మరణించిన సోదరులు నలబోలు కృష్ణారెడ్డి, నలబోలు శేఖర్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం మండలంలోని కోదండరాంపురంలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement