అమరావతి నగర నిర్మాణానికి స్విస్ చాలెంజ్ విధానం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆయన ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Aug 27 2017 12:00 PM | Updated on Mar 20 2024 1:44 PM