మళ్లీ తమిళనాడు సీఎంగా పన్నీర్‌ సెల్వం? | formal exit of Sasikala from aiadmk | Sakshi
Sakshi News home page

Apr 20 2017 10:30 AM | Updated on Mar 21 2024 8:11 PM

అన్నాడీఎంకే నుంచి శశికళను, ఆమె కొడుకు టీవీవీ దినకరన్‌ను శాశ్వతంగా సాగనంపాలన్న తమ డిమాండ్‌ను ఎడపాటి పళనిస్వామి వర్గం నెరవేరుస్తుందని పన్నీర్‌ సెల్వం వర్గం నమ్మకంతో ఉంది. ఎడపాటికి చెందిన అన్నాడీఎంకే (పురచ్చి తలైవి అమ్మ), సెల్వానికి చెందిన అన్నాడీఎంకే (అమ్మ) గ్రూపులు విలీనం దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement