అప్పికొండ బీచ్ వద్ద ఐదుగురు యువకుల గల్లంతు | Five youngsters missing at Appikonda Beach | Sakshi
Sakshi News home page

Jul 5 2015 7:09 PM | Updated on Mar 20 2024 5:05 PM

విశాఖ జిల్లాలోని అప్పికొండ బీచ్ వద్ద ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. ఇద్దరిని మత్స్యకారులు రక్షించగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే యువకులందరూ విశాఖ టౌన్ షిప్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement