యూపీలోనే మరో గోరఖ్‌పూర్‌ ఘటన | Farrukhabad 49 children die due to lack of oxygen | Sakshi
Sakshi News home page

Sep 4 2017 11:29 AM | Updated on Mar 22 2024 11:03 AM

గోరఖ్‌పూర్‌ చిన్నారుల మృత్యు ఘోష కళ్ల ముందు కదలాడుతుండగానే ఇప్పుడు వరుసగా అలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. జార్ఖండ్‌ లో మొన్నీమధ్యే ఎంజీఎం ఆస్పత్రిలో పౌష్టికాహర లోపంతో 52 మంది చిన్నారులు చనిపోగా, తాజాగా ఉత్తర ప్రదేశ్ లోనే మరో ఆస్పత్రిలో 49 మంది పిల్లలు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement