అసలు ద్రోహులు వాళ్లే: మాజీ సీఎం | Farooq Abdullah supports his comments on PoK | Sakshi
Sakshi News home page

Nov 27 2016 2:00 PM | Updated on Mar 21 2024 9:55 AM

పాకిస్థాన్‌ అక్రమిత కశ్మీర్‌(పీవోకే) ప్రాంతం భారత జాగీరు కాదంటూ తాను చేసిన వ్యాఖ్యలను జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా సమర్థించుకున్నారు. భారత పార్లమెంట్‌లో పీవోకేపై తీర్మానం ఆలోచనను కూడా ఆయన తప్పుపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement