రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి తాత్కాలికంగా ఐదు రోజుల పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పాత మూడు జిల్లాల పరిధిలో సాగుకు 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేస్తున్నారు.
Nov 6 2017 7:53 AM | Updated on Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement