రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో మాట్లాడే ధైర్యం రాష్ట్ర టీడీపీ, బీజేపీ నాయకులకు లేదని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. విశాఖకు రైల్వే జోన్ కోసం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆదివారం ముగిసింది.
Apr 10 2017 6:53 AM | Updated on Mar 22 2024 11:19 AM