సూపర్ ఫామ్‌లో ఉన్న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ జోరును ఢిల్లీ డేర్‌డెవిల్స్ అడ్డుకుంది. లక్ష్యం భారీగా లేకపోయినా పేసర్లు జహీర్ ఖాన్ (2/25), మొహమ్మద్ షమీ (2/37) అద్భుత బౌలింగ్ కారణంగా పుణే వణికింది.
May 13 2017 7:42 AM | Updated on Mar 22 2024 11:26 AM