ఆస్ట్రేలియా ప్రజలను డెబ్బీ తుఫాను వణికిస్తోంది. తుఫాను తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ అధ్యయన కేంద్రాలు వెల్లడిస్తుండటంతో.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేశారు. సోమవారం వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Mar 28 2017 6:44 AM | Updated on Mar 22 2024 11:07 AM