'ముగింపు వేడుకల్లో' సీఎం, గవర్నర్ దంపతులు | CM KCR and Narasimhan partcipate in Telangana formation day celebrations | Sakshi
Sakshi News home page

Jun 7 2015 7:40 PM | Updated on Mar 20 2024 3:43 PM

తెలంగాణ అవతరణ వారోత్సవాల్లో భాగంగా ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో పీపుల్స్ ప్లాజా నుంచి భారీ ర్యాలీ ఆరంభమైంది. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్ వరకు లక్ష మందితో భారీ ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement