ఎంసెట్ - 2 పేపర్ లీకేజీపై సీఐడీ గురువారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే సీఐడీ అదుపులో ఉన్న ఈ లీకేజీ సూత్రధారులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అదుపులో ఉన్న నిందితుల కాల్ లిస్ట్ ఆధారంగా అధికారులు దర్యాప్తును మమ్మరం చేశారు.
Jul 28 2016 12:03 PM | Updated on Mar 21 2024 6:45 PM