నగరంలో రోడ్డుమీదే దగ్ధమైన కారు! | car parked at road caught fire | Sakshi
Sakshi News home page

Aug 26 2017 6:40 PM | Updated on Mar 22 2024 11:22 AM

నగరంలో రోడ్డు పక్కన పార్క్‌ చేసిన కారు ఉన్నపళంగా మంటల్లో దగ్ధమవ్వడం కలకలం రేపింది. లక్డీకాఫూల్‌లోని సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌ ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన పార్క్‌ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు ఎగిశాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement