కేంద్రమంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురికి కేబినెట్ హోదా ప్రమోషన్ లభించగా.. తొమ్మిది మంది కొత్త వారు సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు