ఇంట్లో జారి పడితే కాలు విరిగింది. చికిత్స కో సం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. గుండె బలహీనంగా ఉంది.. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తామని ఆపరేషన్ చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది.
Nov 5 2016 6:49 PM | Updated on Mar 22 2024 11:21 AM