'కేసీఆర్‌ మాట నిలబెట్టుకోవాలి' | bjp leader k.laxman comments on telangana liberation day | Sakshi
Sakshi News home page

Sep 8 2017 7:31 PM | Updated on Mar 20 2024 1:57 PM

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లో భారీ సభను ఏర్పాటు చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 17 ను అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement