‘నయీం’ సినిమా షురూ | Bharath parepalli new movie on Nayeem life story | Sakshi
Sakshi News home page

Sep 20 2016 10:37 AM | Updated on Mar 21 2024 9:52 AM

గ్యాంగ్స్టర్ నయీం జీవితకథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా పట్టాలెక్కింది. అమరావతిలోని మందడం గ్రామంలోగల శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ఏపీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. గుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ స్విచాన్‌ చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement