క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో భారీ కుంభకోణం | around hundred crore scam at hyderabad cricket association | Sakshi
Sakshi News home page

Dec 20 2016 7:45 AM | Updated on Mar 21 2024 8:55 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో వెల్లడి కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. గత శుక్రవారం కూడా హెచ్‌సీఏ సభ్యులపై ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement