అది కూడా తెలియదా?: నెటిజన్ల ఫైర్‌ | Are you on Twitter?: Noted journalist Megyn Kelly asks PM Narendra Modi, gets slammed on social media | Sakshi
Sakshi News home page

Jun 2 2017 3:16 PM | Updated on Mar 20 2024 1:57 PM

దేశాధినేతలను ఇంటర్వ్యూ చేయడానికి మీడియా ప్రతినిధులు చాలా కసరత్తు చేస్తుంటారు. కానీ ఎటువంటి కసరత్తు చేయకుండా నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ(ఎన్‌బీసీ) మహిళా జర్నలిస్ట్‌ మెగన్‌ కెల్లీ విమర్శలపాలయ్యారు. కనీస అవగాహన లేకుండా వేసిన ప్రశ్నతో ఆమె నవ్వులపాలయ్యారు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement