2013 భూ సేకరణ చట్టానికి ఏడు సవరణలు | Ap government Seven amendments to the Land Acquisition Act of 2013 | Sakshi
Sakshi News home page

Dec 31 2016 4:17 PM | Updated on Mar 21 2024 7:46 PM

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం 2013 భూ సేకరణ చట్టానికి ఏడు సవరణలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం శనివారం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భూ సేకరణ చట్టాన్ని గుజరాత్‌ తరహాలో అమలు చేయాలని నిర్ణయించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement