కాల్‌మనీ ముఠాలో మరో టీడీపీ నేత | another tdp corporator held in call money rocket | Sakshi
Sakshi News home page

Dec 15 2015 10:21 AM | Updated on Mar 21 2024 7:52 PM

ముఠా విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా విజయవాడకు చెందిన టీడీపీ కార్పొరేటర్ పాత్ర ఇందులో బయటపడింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ కనకదుర్గ, ఆమె భర్త కొండ తమను వేధిస్తున్నారంటూ కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement