డిసెంబర్ 1 న ఏపీ కేబినెట్ భేటీ | Andhra Pradesh Cabinet meeting on dec 1 | Sakshi
Sakshi News home page

Nov 30 2016 7:49 AM | Updated on Mar 21 2024 7:46 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం డిసెంబర్ 1 న సమావేశం జరగనుంది. వెలగపూడిలోని నూతన సచివాలయంలో ఒకటో తేదీన మధ్యాహ్నం మంత్రివర్గం భేటీ కానుంది. సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు ఇంకా తెలియరాలేదు. కాగా కొత్త సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement