కరీం తెల్గీ మృతి | Abdul Karim Telgi, convict in fake stamp paper scam, dies in Bengaluru | Sakshi
Sakshi News home page

Oct 27 2017 9:28 AM | Updated on Mar 22 2024 11:27 AM

సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల నకిలీ స్టాంప్‌ పేపర్ల కుంభకోణం సూత్రధారి అబ్దుల్‌ కరీం తెల్గీ(56) గురువారం మృతిచెందాడు. మెనింజైటిస్, బహుళ అవయవ వైఫల్యంతో వారం రోజులుగా తెల్గీ బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, గురువారం గుండెపోటు రావడంతో పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement