ప్రేమంటే ఇలాగే ఉంటుందేమో! | A Girl with Down Syndrome Receives a Promise Ring From Her Boyfriend | Sakshi
Sakshi News home page

Jul 12 2016 10:45 AM | Updated on Mar 22 2024 10:59 AM

ప్రేమ అంటే ప్రేమే.. దగ్గరకు చేర్చడమే దాని లక్షణం. గుండెను మెలిపెట్టే శక్తి దానికే ఉంది. దానికి రంగు, జాతి, మతం ఉండవు. అలాగే, ఎదుటి వ్యక్తి అందంగా, ఆహార్యంగా ఉన్నాడా అని కూడా చూడదు. అందరిని తనలో కలిపేసుకుంటుంది. అందరిని హత్తుకుంటుంది. అందుకే అది మాతృప్రేమైనా, పితృప్రేమైనా, బంధువుల ప్రేమైనా, యువతీ యువకుల ప్రేమైనా స్వచ్ఛంగా ఉంటే అమృతంలా మారి శాశ్వతను ఇస్తుంది. ఆ ప్రేమకు అందమైన బానిసలుగా మారుస్తుంది.

Advertisement

పోల్

Advertisement