బాలీవుడ్‌లో మరో నటుడు భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, ఆయన భార్య సెలెబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆధునా భావని 16 ఏళ్ల వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. కోర్టులో వీరిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి.
Apr 26 2017 11:58 AM | Updated on Mar 21 2024 8:11 PM