● ఉరుసు ఉత్సవాలకు ఎంపీకి ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

● ఉరుసు ఉత్సవాలకు ఎంపీకి ఆహ్వానం

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

● ఉరుసు ఉత్సవాలకు ఎంపీకి ఆహ్వానం

కడప సిటీ : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతున్న కడప పెద్దదర్గాలో జరిగే పెద్ద ఉరుసుకు రావాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషాను ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం దర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ ఎంపీతోపాటు మాజీ డిప్యూటీ సీఎంను కలిసి ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనాలని విన్నవించారు. ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే ఉరుసు ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని వివరించారు. ఇందుకు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితోపాటు అంజద్‌బాషా ఉరుసులో ఉత్సవాల్లో పాల్గొని గురువుల ఆశీస్సులు తీసుకుంటామని పీఠాధిపతికి తెలిపారు. మాజీ నగర డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డి, పలువురు దర్గా భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement